Home » nizamabad
నిజామాబాద్లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో జనంబాట ప్రారంభ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు.
ప్రమోద్ హత్య కేసును పోలీసులు సీరియస్గా తీసుకున్నారు.
"లక్ష్మణ్ని రెచ్చగొట్టి కొందరు విమర్శలు చేయించారు" అని వివేక్ అన్నారు.
హయత్ నగర్లో 8.5 సెం.మీ వర్షం కురవగా, ఉప్పల్, మల్కాజ్ గిరిలో 6 సె.మీ. వాన పడింది.
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా నిజామాబాద్ లోక్ సభ పరిధిలోని ఏదో ఒక అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశం ఉందన్న చర్చ జరుగుతోంది. (KTR)
తెలంగాణ ప్రజల గొంతుకై నిరంతరం ప్రజల పక్షాన పోరాడుతున్న బీఆర్ఎస్ ను ఒంటరిగా ఎదుర్కోలేక, రేవంత్ ను బీజేపీ పావుగా వాడుకుంటున్న మాట వాస్తవం కాదా అని అమిత్ షాను అడిగారు కేటీఆర్.
పొలిటికల్ పోట్లాటలు పెట్టుకుని రచ్చ చేయడం ఏంటని విద్యార్థుల తల్లిదండ్రులు నిలదీస్తున్నారు.
కొందరు ముఠాగా ఏర్పడి, కింగ్ కోటి కేంద్రంగా వివిధ కంపెనీల బైకులు కొనుగోలు చేస్తారు.
నిజామాబాద్ లో జాతీయ పసుపు బోర్డు ప్రారంభమైంది. బోర్డు కార్యకలాపాలను కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ మంగళవారం ఢిల్లీ నుంచి వర్చువల్ గా ప్రారంభించారు.
జాతీయ పసుపు బోర్డుకు ఛైర్మన్గా పల్లె గంగారెడ్డిని నియమించారు.