Home » nizamabad
మూతపడ్డ చక్కెర ఫ్యాక్టరీలను తెరిపిస్తాం
నేను వేధించలేదు.. రవళి ఘటనపై పెళ్లికొడుకు
మరికొన్ని గంటల్లో పెళ్లి పీటలు ఎక్కాల్సిన నవ వధువు ఆత్మహత్య చేసుకుంది. ఇంట్లో అందరూ పెళ్లి పనుల్లో నిమగ్నమై ఉండగా, ఆదివారం వేకువఝామున పెళ్లి కూతురు ఆత్మహత్య చేసుకుంది.
బీజేపీ ఎంపీ అర్వింద్ పై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తీవ్రంగా మండిపడ్డారు. నా గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడితే చెప్పు తీసుకుని కొడతానంటూ మండిపడ్డారు.
నిజామాబాద్ డిచ్ పల్లిలో దారుణం వెలుగుచూసింది. అభంశుభం తెలియని ఆరేళ్ల చిన్నారిని చిదిమేశాడో కామాంధుడు. వావి వరుసలు మరిచి చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు.
బైక్ చోరీలకు అడ్డాగా మారిన నిజామాబాద్ లో పెద్ద బైకులను టార్గెట్ చేసుకుని చోరీలు చేస్తున్నారు దొంగలు. ప్రధానంగా కొత్త బుల్లెట్ బండ్లను టార్గెట్ చేసి లాక్ తీసేసి రాష్ట్రం దాటించేస్తున్నారు.
దుబాయ్ నుంచి వారం క్రితమే వచ్చిన కొడుకును తండ్రి గొడ్డలితో నరికి చంపాడు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా, భీంగల్ మండలంలో జరిగింది. కొడుకు దుబాయ్ నుంచి పంపించిన డబ్బు గురించి తండ్రిని ప్రశ్నించినందుకే ఈ దాడికి పాల్పడ్డాడు.
నిజామాబాద్ పర్యటనలో సీఎం కేసీఆర్ను చూసేందుకు ఎంతో ప్రయాసపడిన చిన్నారులను అర్బన్ ఎమ్మెల్యే గణేశ్ గుప్తా తన క్యాంపు కార్యాలయానికి పిలుపించుకొని అభినందించారు.
కేంద్ర ప్రభుత్వంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఢిల్లీ గద్దె మీద ఎగిరేదీ మన జెండానే అని కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఇవాళ నిజామాబాద్లో పర్యటిస్తున్న ఆయన.. నూతనంగా నిర్మించిన జిల్లా సమీకృత కలెక్టరేట్ భవనాన్ని, అనంత
నిజామాబాద్లో దారుణ జరిగింది. స్థానిక కపిల హోటల్ లో కుటుంబం ఆత్మహత్యకు పాల్పడింది. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన సూర్యప్రకాశ్ (37), భార్య అక్షయ (36), ప్రత్యూష (13), అద్వైత్ (10)గా గుర్తించారు. మృతులంతా గత రెండు వారాలుగా హోటల్లోనే ఉంటున్నారు. అయితే తల్ల