Home » nizamabad
కస్టమ్ మిల్లింగ్ రైస్(సీఎంఆర్) కోటాలో ధాన్యం తిరిగివ్వని మిల్లుల్లో అధికారులు సోదాలు చేస్తున్నారు.
ఆర్టీసీ బస్ కండక్టర్ మహిళలకు టికెట్ కొట్టడంపై ఎండీ వీసీ సజ్జనార్ స్పందించారు.
కండక్టర్ తీరుతో బాధిత మహిళలు తీవ్ర ఆవేదన చెందారు. ఉచిత ప్రయాణం గురించి వివరించినా ఆ కండక్టర్ మాత్రం పట్టించుకోలేదని వాపోయారు.
ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో కాంగ్రెస్ చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తోందన్నారు. తెలంగాణకు గాంధీ కుటుంబం తీరని మోసం చేసిందన్నారు.
బోధన్ లో రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి చిత్రాలతో కూడిన పోస్టర్లు కలకలం సృష్టిస్తున్నాయి. మా బిడ్డలు చనిపోవటానికి కారణం కాంగ్రెస్సే అని..కాంగ్రెస్ క్షమాపణ చెప్పాలంటూ రాశారు.
Nizamabad Political Scenario : రాష్ట్ర రాజకీయమంతా ఒక ఎత్తైతే కామారెడ్డి ఒక్కటీ ఒక ఎత్తు అనేలా సాగుతోంది. కారు స్పీడ్‌కు బ్రేక్ వేయాలని కాంగ్రెస్ చీఫ్ రేవంత్ కూడా కామారెడ్డి రేసులోకి రావడంతో ఉత్తర తెలంగాణ రాజకీయమే గరం గరంగా మారింది.
బీజేపీ వాళ్ళు పేదల కోసం ఒక్క మంచి పని అయినా చేశారా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ఉన్న నాడు ఇన్వర్టర్స్, కన్వర్టర్ అని గుర్తు చేశారు.
డ్రైవర్ సడెన్ బ్రేక్ వేయడంతో ప్రచార రథం గ్రిల్ ఊడిపోయింది. గ్రిల్ ఊడిపోవడంతో కేటీఆర్ కింద పడబోయారు. భద్రతా సిబ్బంది అప్రమత్తమై కేటీఆర్ ను పట్టుకోవడంతో ప్రమాదం తప్పింది.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కారును ఎన్నికల కమిషన్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. నిజామాబాద్ జిల్లా పర్యటనలో ఉండగా ఈ తనిఖీలు జరిగాయి.
గతంలో ఎన్ని ప్రభుత్వాలు మారినా ప్రజల పరిస్థితి మారలేదు. కేసీఆర్ ప్రభుత్వం వచ్చాకే ప్రజల పరిస్థితి మారింది. Harish Rao Thanneeru