Home » NKR 21
ఇందులో విజయశాంతి - కళ్యాణ్ రామ్ తల్లికొడుకులుగా నటించబోతున్నారు.
జయాపజయాలతో సంబంధం లేకుండా వైవిధ్యమైన కథలను చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న హీరోల్లో నందమూరి కళ్యాణ్ రామ్ ఒకరు
విజయశాంతి మళ్ళీ పవర్ ఫుల్ పోలీసాఫీసర్ గా కనిపించబోతుంది.
నేడు సీనియర్ ఎన్టీఆర్ 101వ వర్థంతి సందర్భంగా కళ్యాణ్ రామ్ 21వ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు.
నందమూరి కళ్యాణ్ రామ్ సినిమాలో విజయశాంతి(Vijayashanthi) ముఖ్య పాత్ర చేస్తున్నట్టు ప్రకటించారు చిత్రయూనిట్. తాజాగా విజయశాంతి ఈ సినిమా గురించి ప్రస్తావిస్తూ సీనియర్ ఎన్టీఆర్ ని, కళ్యాణ్ రామ్ ని పోలుస్తూ ఓ ట్వీట్ చేయగా అది వైరల్ గా మారింది.
కళ్యాణ్ రామ్ త్వరలో డెవిల్(Devil) సినిమాతో రాబోతున్నాడు. ఆ సినిమా తర్వాత కళ్యాణ్ రామ్ 21వ సినిమాని కూడా ఇటీవల అనౌన్స్ చేశారు.