Home » No mask
'మాస్కు’ధరించం తప్పనిసరేం కాదు..అది వ్యక్తిగత నిర్ణయం..ఇష్టముంటే పెట్టుకోండీ అది మీ ఇష్టం..అంటూ వ్యాఖ్యానించారు బీజేపీ మంత్రి.
ఆర్టీసీ బస్సుల్లో మాస్కు లేకుంటే స్పాట్ లోనే జరిమానా విధిస్తారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. దీనిపై ఏపీఎస్ఆర్టీసీ స్పందించింది.
మాస్కులు లేకుంటే.. కరోనా ప్రోటోకాల్ పాటించకపోతే.. పెట్రోల్ పంపు నుంచి ఖాళీ చేతులతో తిరిగి రాక తప్పదు.
రాష్ట్రంలో కరోనా మహమ్మారి కట్టడికి ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. థర్డ్‌వేవ్ ముప్పు పొంచి ఉన్న నేపధ్యంలో నైట్ కర్ఫ్యూ నిబంధనలను మరో 15 రోజులు అంటే ఆగస్టు 14వ తేదీ వరకు పొడిగించిన ప్రభుత్వం.. మాస్క్ ధారణ విషయంలో హెచ్చరికలు జారీ చేసింది.
కరోనా భయమే లేదు. సంతలోకంటే ఎక్కువమంది జనాలు ఉన్నారు. మాస్కులు లేవు. భౌతిక దూరం మర్చిపోయారు. ఆ షాపింగ్ మాల్ లో జనాలను చూసి కమిషనర్ అవాక్కయ్యారు.
స్పెయిన్ లో ఇదే తరహాలో ఓ యువకుడు మాస్కు లేకుండా రైలెక్కటంతో ఆక్కడ ప్రయాణికులు అతనికి తగిన బుద్ది చెప్పారు.
మాస్క్ మర్చిపోయిన జనం... ముప్పు తప్పదా..?
మాస్క్ లు పెట్టుకోకుండా..బహిరంగ ప్రదేశాల్లో తిరుగుతున్నారు. వీరికి జరిమానాలు విధిస్తున్నారు అధికారులు. ముంబై మహానగరంలో ఇలా మాస్క్ పెట్టుకోని వారి నుంచి ఏకంగా రూ. 58 కోట్లు వసూలు చేశారంట.
విమానంలో అల్లరి చేయడం కామనే, కానీ అల్లరి చేసిన వ్యక్తిని విమానంలోంచి దింపేదుకు విమానం ల్యాండ్ చెయ్యడం మాత్రం అరుదైన విషయమే. అమెరికాలోని మిన్నియా విమానాశ్రయంలో జెట్ బ్లూ విమానం అత్యవసరంగా ల్యాండ్ అయింది.
మాస్కు పెట్టుకోకుండా సూపర్ మార్కెట్ కు వచ్చిన ఓ డాక్టర్ మాస్కు ధరించమని చెప్పిన సిబ్బందిపై మండిపడ్డాడు. నాకు కరోనా లేదు..ఎందుకు పెట్టుకోవాలి? మాస్కు పెట్టుకోను ఏం చేస్తారు?అంటూ వితండవాదానికి దిగాడు. దీంతో సదరు సూపర్ మార్కెట్ సిబ్బంది పోలీస�