no mask pay fine

    No Mask 500 Fine : మాస్క్‌ లేకపోతే రూ. 500 ఫైన్‌.. ప్రభుత్వం కీలక నిర్ణయం

    March 27, 2021 / 09:36 AM IST

    500 rupees Fine for no mask : కరోనావైరస్ కట్టడికి ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మాస్క్ లేకపోతే విధించే జరిమానాను భారీగా పెంచింది. ఇప్పటివరకు రాష్ట్రంలో మాస్క్‌ ధరించనివారికి రూ.100 జరిమానా విధించేవారు. ఇప్పుడా ఫైన్ ను రూ.500కు పెంచారు. కొవిడ్ మళ్

10TV Telugu News