Home » Nokia 2780 Flip Feature
Nokia 2780 Flip Phone : ప్రముఖ సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ (Samsung) హువావే (Huawei) టచ్-ఎనేబుల్డ్ హై-ఎండ్ ఫోల్డింగ్ స్మార్ట్ఫోన్లను క్లామ్‌షెల్ డిజైన్‌తో లాంచ్ చేస్తోంది. నోకియా బ్రాండ్ లైసెన్సీ HMD గ్లోబల్ ఫ్లిప్ మెకానిజంతో కొత్త ఫీచర్ ఫోన్‌ను లాంచ్ చేసింది.