Home » nominated posts
అటు ప్రభుత్వంలో ఇటు పార్టీలో పదవుల భర్తీ ఆలస్యం అవుతుండటంతో..తెలంగాణ కాంగ్రెస్ నేతలు పూర్తి నిరాశ నిస్పృహలో ఉన్నారన్న చర్చ జరుగుతోంది.
పొత్తులో భాగంగా చాలామంది నేతలకు.. ఎన్నికల సమయంలో నిరాశే మిగిలింది. వాళ్లలో చాలామంది ఎమ్మెల్సీ పదువుల మీద ఆశలు పెట్టుకుంటే.. మరికొందరు కార్పొరేషన్ చైర్మన్గా అవకాశం దక్కించుకునేందుకు పావులు కదుపుతున్నారు.
ముందుగా మంత్రిగా చేర్చుకున్న తర్వాత ఎమ్మెల్సీగా ఎన్నిక చేస్తారా? లేకుంటే ఎమ్మెల్సీగా ఎన్నిక చేశాకే మంత్రివర్గంలోకి తీసుకుంటారా?
దాదాపుగా ఇంకా 60 కార్పొరేషన్ల పదవులను భర్తీ చేయాల్సి ఉంది.
తన ఢిల్లీ పర్యటన విషయాలను చంద్రబాబుకి వివరిస్తున్నారు పవన్ కల్యాణ్.
అధికారంలో ఉన్నప్పుడు కూడా పదవి లేకుండా పని చేయిమనడం ఎంతవరకు సాధ్యం అవుతుందని పీసీసీ పెద్దలను నిలదీస్తున్నారట పార్టీ నేతలు.
మంచి నామినేటెడ్ పోస్ట్ ఇచ్చి సంతృప్తి పరచాలని..భవిష్యత్లో ఇంకా అవకాశాలు కల్పిస్తామని భరోసా ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నారట.
ఏపీలో నామినేటెడ్ పదవుల రెండో జాబితా విడుదల
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరోసారి పెద్ద సంఖ్యలో నామినేటెడ్ పదవును భర్తీ చేసింది.
ఇప్పుడు నామినేటెడ్ పోస్టులను మూడు భాగాలు చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయి.