AP Nominated Posts : ఏపీలో నామినేటెడ్ పోస్టుల రెండో జాబితా విడుదల.. నైతిక విలువల సలహాదారుగా చాగంటి..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరోసారి పెద్ద సంఖ్యలో నామినేటెడ్ పదవును భర్తీ చేసింది.

AP Govt released second list of nominated posts
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరోసారి పెద్ద సంఖ్యలో నామినేటెడ్ పదవును భర్తీ చేసింది. మొదటి జాబితాలో ఆర్టీసీ, పౌరసరపరాలు, ఏపీసీఐఐసీ వంటి 20 కీలక కార్పొరేషన్లకు ఛైర్మన్లతో పాటు ఆర్టీసీకి వైస్ ఛైర్మన్‌ను నియమించిన సంగతి తెలిసిందే. తాజాగా రెండో జాబితాలో వివిధ సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్‌లకు ఛైర్మన్‌లను నియమించింది. మొత్తం 59 మందితో రెండో జాబితాను విడుదల చేసింది.
లిస్టులో ప్రముఖ ప్రవచన కర్త చాగంటి కోటేశ్వరరావు పేరు కూడా ఉంది. ఆయన్ను రాష్ట్ర నైతిక విలువల సలహాదారుగా నియమించింది. ఆయనకు క్యాబినెట్ ర్యాంక్‌ను ఇచ్చింది.
-
- మైనారిటీ వ్యవహరాల సలహాదారు – మహమ్మద్ షరీఫ్ (నర్సాపురం-టీడీపీ)
- నైతిక విలువల సలహాదారు – చాగంటి కోటేశ్వరరావు (స్టూడెంట్స్ ఎథిక్స్ అండ్ వాల్యూస్) క్యాబినెట్ ర్యాంక్
- శెట్టిబలిజ సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్-కుడిపూడి సత్తిబాబు. (రాజమండ్రి – టీడీపీ)
- గవర సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్- మాల సురేంద్ర. (అనకాపల్లి – టీడీపీ)
- కళింగ సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్-రోణంకి కృష్ణంనాయుడు. (నరసన్నపేట – టీడీపీ)
- కొప్ప వెలమ సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్-పీవీజీ కుమార్. (మాడుగుల – టీడీపీ)
- కురుబ కురుమ సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మనన్-దేవేంద్రప్ప. (ఆదోని -టీడీపీ)
- నాయీబ్రాహ్మణ సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్- ఆర్.సదాశివ. (తిరుపతి – టీడీపీ)
- ఏపీ వాల్మీకి – బోయ వెల్ఫేర్ అండ్ డెవెలప్‌మెంట్ కార్పొరేషన్ – కపట్రాల సుశీలమ్మ ( బోజమ్మ ) (ఆలూరు-టీడీపీ)
- ఏపీ వన్యకుల క్షత్రియ (వనేరెడ్డి, వన్నికాపు, పల్లి కాపు, పల్లి రెడ్డి) కోఆపరేటివ్ ఫైనాన్స్ కొర్పొరేషన్ లిమిటెడ్ – సీఆర్ రాజన్ (చంద్రగిరి -టీడీపీ)
- ఏపీ యాదవ వెల్ఫేర్ అండ్ డెవెలప్‌మెంట్ కార్పొరేషన్ – నరసింహ యాదవ్ (తిరుపతి -టీడీపీ)
- ఏపీ గౌడ వెల్ఫేర్ అండ్ డెవెలప్‌మెంట్ కార్పొరేషన్ – వీరంకి వెంకట గురుమూర్తి (పామర్రు -టీడీపీ)
- ఏపీ కోఆపరేటివ్ ఆయిల్ సీడ్స్ గ్రోవర్స్ ఫెడరేషన్ లిమిటెడ్ – గండి బాబ్జి (పెందుర్తి – టీడీపీ)
- ఏపీ శిల్పారామం ఆర్ట్స్, క్రాఫ్ట్స్ అండ్ కల్చరల్ సొసైటీ విజయవాడ – మంజులా రెడ్డి రెంటిచింతల – (మాచర్ల – టీడీపీ)
- ఏపీ స్టేట్ బయో – డైవర్సిటీ బోర్డు – నీలాయపాలెం విజయకుమార్ (తిరుపతి – టీడీపీ)
- ఏపీ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్ – జీవీ రెడ్డి (మార్కాపురం – టీడీపీ)
- ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్ – మన్నవ మోహన్ కృష్ణ (గుంటూరు వెస్ట్ టీడీపీ)
- ఏపీ కల్చరల్ కమిషన్ – తేజస్వి పొడపాటి (ఒంగోలు – టీడీపీ)
- ఏపీ ఎన్విరాన్‌మెంట్ మేనేజ్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ – పొలంరెడ్డి దినేశ్ రెడ్డి (కోవూరు – టీడీపీ)
- ఏపీ ఫారెస్ట్ డెవెలప్‌మెంట్ కార్పొరేషన్ – సుజయ్ కృష్ణ రంగారావు (బొబ్బిలి – టీడీపీ)
- ఏపీ గ్రంథాలయ పరిషద్ – గోనుగుంట్ల కోటేశ్వర రావు (నరసరావుపేట – టీడీపీ)
- ఏపీ ఇండస్ట్రియల్ డెవెలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ – డేగల ప్రభాకర్ ( గుంటూరు ఈస్ట్ – టీడీపీ )
- ఏపీ ఖాదీ అండ్ ఇండస్ట్రీస్ బోర్డు ( కేకే చౌదరి – కోడూరు – టీడీపీ )
- ఏపీ రోడ్ డెవెలప్‌మెంట్ కార్పొరేషన్ – ప్రగడ నాగేశ్వర రావు ( యలమంచిలి – టీడీపీ )
- ఏపీ స్టేట్ అగ్రికల్చర్ మిషన్ – మరెడ్డి శ్రీనివాస రెడ్డి ( ఒంగోలు -టీడీపీ )
- ఏపీ స్టేట్ ఆక్వా కల్చర్ డెవెలప్‌మెంట్ అథారిటీ – ఆనం వెంకట రమణా రెడ్డి ( నెల్లూరు రూరల్ – టీడీపీ )
- ఏపీ స్టేట్ బిల్డింగ్ అండ్ అదర్ కన్‌స్ట్రక్షన్ వర్కర్స్ అడ్వైజరీ కమిటీ – రఘురామ రాజు గొట్టిముక్కల ( విజయవాడ సెంట్రల్ – టీడీపీ )
- ఏపీ స్టేట్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ సర్టిఫికేషన్ అథారిటీ – సావల దేవదత్ (తిరువూరు – టీడీపీ )
- ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ – రావి వెంకటేశ్వర రావు ( గుడివాడ – టీడీపీ )
- ఏపీ ఉమెన్స్ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ – కావాలి గ్రీష్మ ( రాజాం – టీడీపీ )
- ఏపీఎస్ఆర్టీసీ రీజనల్ బోర్డు ఛైర్మన్ – దోన్ను దొర – టీడీపీ (విజయనగరం జోన్ ) , రెడ్డి అప్పల నాయుడు – జనసేన( విజయవాడ జోన్), సురేష్ రెడ్డి – భాజపా( నెల్లూరు జోన్ ) , పోలా నాగరాజు – టీడీపీ ( కడప జోన్ )
- ఏపీ హ్యాండ్ లూమ్ కోఆపరేటివ్ సొసైటీ – సజ్జా హేమలత ( చీరాల – టీడీపీ)
- ఏపీ నాటక అకాడమీ – గుమ్మడి గోపాల కృష్ణ ( పామర్రు – టీడీపీ )
- ఎన్టీఆర్ వైద్య సేవ – సీతారామ సుధాకర్ ( విశాఖపట్నం సౌత్ – టీడీపీ)
- స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ మిషన్ – కొమ్మారెడ్డి పట్టాభి రామ్ ( విజయవాడ వెస్ట్ – టీడీపీ)
- అమలాపురం అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ – స్వామినాయుడు ఆలాడ ( అమలాపురం – టీడీపీ )
- అన్నమయ్య అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ – రూపానంద రెడ్డి ( కోడూరు – టీడీపీ )
- బాపట్ల అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ – సలగల రాజశేఖర్ బాబు ( బాపట్ల – టీడీపీ )
- బొబ్బిలి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ – తెంటు లక్ష్మి నాయుడు ( బొబ్బిలి – టీడీపీ )
- చిత్తూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ – కె.హేమలత ( చిత్తూరు – టీడీపీ)
- కర్నూలు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ – సోమిశెట్టి వెంకటేశ్వర్లు ( కర్నూలు – టీడీపీ )
- నెల్లూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ – కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి ( నెల్లూరు రూరల్ – టీడీపీ)
- రాజమండ్రి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ – బోడ్డు వెంకటరమణ చౌదరి ( రాజానగరం – టీడీపీ )
- విశాఖపట్నం మెట్రో రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ – ప్రణవ్ గోపాల్ ( విశాఖపట్నం ఈస్ట్ )
- ఏపీ స్టేట్ మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ – ముస్తాక్ అహ్మద్ ( నంద్యాల- టీడీపీ )
- ఏపీ ఆర్య వైశ్య వెల్ఫేర్ అండ్ డెవెలప్‌మెంట్ కార్పొరేషన్ – డి. రాకేష్ ( విజయవాడ వెస్ట్ – టీడీపీ)
- ఏపీ మాదిగ వెల్ఫేర్ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ – ఉండవల్లి శ్రీదేవి ( తాడికొండ – టీడీపీ )
- ఏపీ గిరిజన కోపరేటివ్ కార్పొరేషన్ లిమిటెడ్ – కిడారి శ్రావణ్ ( అరకు వ్యాలీ – టీడీపీ )
- ఏపీ మెడికల్ సర్వీసెస్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవెలప్‌మెంట్ కార్పొరేషన్ – చిల్లపల్లి శ్రీనివాస రావు ( జనసేన )
- తూర్పు కాపు సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్‌పర్సన్: పాలవలస యశస్వి. (శ్రీకాకుళం – జనసేన)
- ఏపీ అగ్నికుల క్షత్రియ వెల్ఫేర్ అండ్ డెవెలప్‌మెంట్ కార్పొరేషన్ – చిలకలపూడి పాపారావు (రేపల్లె – జనసేన)
- కాకినాడ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ – తుమ్మల రామస్వామి ( కాకినాడ – జనసేన )
- అనంతపూర్ – హిందూపూర్ అర్బన్ డెవలప్‌మెంట్ అధారిటీ – టిసి . వరుణ్ – అనంతపూర్ – జనసేన )
- శ్రీకాకుళం అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ – కోరికన రవికుమార్ ( శ్రీకాకుళం – జనసేన )
- ఏపీ క్షత్రియ వెల్ఫేర్ అండ్ డెవెలప్‌మెంట్ కార్పొరేషన్ – వి. సూర్యనారాయణ రాజు ( కనకరాజు సూరి ) ( భీమవరం – జనసేన )
- ఏపీ స్టేట్ కాపు వెల్ఫేర్ అండ్ డెవెలప్‌మెంట్ కార్పొరేషన్ – కొత్తపల్లి సుబ్బారాయుడు ( నరసాపురం – జనసేన)
- ఏపీ మాల వెల్ఫేర్ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ – డాక్టర్ పెదపూడి విజయ్ కుమార్ ( ఒంగోలు – జనసేన )
- రజక సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్‌పర్సన్- సావిత్రి. (అడ్వొకేట్ – బీజేపీ)
- మచిలీపట్నం అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ – మట్టా ప్రసాద్ ( మచిలీపట్నం – బీజేపీ