Home » nominated posts
ఏపీలో ఇప్పటికే పలు దశలుగా నామినేటెడ్ పోస్టులను భర్తీ చేసింది కూటమి ప్రభుత్వం.
దేవినేని ఉమా, బుద్దా వెంకన్న, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, పిఠాపురం SVSN వర్మ లాంటి వారు కార్పొరేషన్ ఛైర్మన్ పోస్టుల కోసం వెయిట్ చేస్తున్నారు.
టీడీపీ గెలుపు కోసం చాలా మంది నేతలు కష్టపడ్డారు. అయితే వారందరికి న్యాయం చేసేందుకు పార్టీ అధినేత చంద్రబాబు ప్రయత్నిన్నారంట.
ఇంకొందరు అయితే ఎమ్మెల్సీ కోసం ఎదురుచూసి టైమ్ వేస్ట్ చేసుకునే బదులు ఏదో ఒక పదవి తీసుకుని ప్రభుత్వంలో భాగస్వామి అవడమే బెటర్ అని అనుకుంటున్నారట.
ఎమ్మెల్యేలు బహిరంగంగా నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండని సూచించారు.
మరోవైపు నామినేటెడ్ పదవులపైనా పొలిట్ బ్యూరోలో చర్చ జరిగిందని తెలుస్తోంది.
ఆశావహులు లిస్ట్ చాలా పెద్దగా ఉంది మని. చంద్రబాబు ఏం చేస్తారు?
ఏపీలో నామినేటెడ్ పదవుల భర్తీపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది.
మూడో విడత నామినేటెడ్ పోస్టుల జాబితాపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇప్పటికే ఓ క్లారిటీకి వచ్చినట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.
అటు ప్రభుత్వంలో ఇటు పార్టీలో పదవుల భర్తీ ఆలస్యం అవుతుండటంతో..తెలంగాణ కాంగ్రెస్ నేతలు పూర్తి నిరాశ నిస్పృహలో ఉన్నారన్న చర్చ జరుగుతోంది.