Home » Nomination
బిగ్ బాస్.. ఈ షోలో కంటెస్టెంట్లను ఎప్పుడూ వెంటాడే గండం ఎలిమినేషన్స్ లో నామినేషన్స్. ఈ నామినేషన్లో దొరకకుండా హౌస్ మేట్స్ తో పరస్పర అవగాహనతో ఆడగలిన వాళ్ళు ఎలిమినేషన్ ప్రక్రియకు..
బీహార్ లో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఓ అభ్యర్థి ఊరేగింపుగా గేదెపై వెళ్లి నామినేషన్ దాఖలు చేశాడు.
పశ్చిమబెంగాల్ లో భవానీపుర్ అసెంబ్లీ స్థానానికి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ శుక్రవారం నామినేషన్ వేశారు.
బీజేపీ కార్యకర్తలు ఓ మహిళను నడిరోడ్డుమీద దారుణంగా అవమానించారు. ఆమె చీర పట్టుకుని లాగారు. చేతిలో పేపర్లు తీసుకుని చింపేసిన ఘటన యూపీ రాజకీయాల్లో మంట పుట్టించింది.
నాగార్జున సాగర్ ఉప ఎన్నిక టీఆర్ఎస్ అభ్యర్థిగా నోముల భగత్ నామినేషన్ వేశారు. ఆయన వెంట మంత్రులు జగదీశ్ రెడ్డి, ఎమ్మెల్యేలు భాస్కర్ రావు, ఎమ్మెల్సీ చిన్నపరెడ్డి ఉన్నారు.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రముఖ సినీనటి, బీజేపీ నేత ఖుష్బూ సుందర్ గురువారం(మార్చి-18,2021) తన నామినేషన్ దాఖలు చేశారు. థౌజండ్ లైట్స్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా ఆమె నామినేషన్ వేశారు.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సోమవారం(మార్చి-15,2021) పలువురు ముఖ్య నాయకులు నామినేషన్లు దాఖలు చేశారు. శని, ఆదివారాలు సెలవు కావడంతో నామినేషన్లు స్వీకరించలేదు. ఇక సోమవారం.. అంటే ఈ రోజు ముహూర్తం బాగుండడంతో నేతలందరూ నామినేషన్ల దాఖలకు చేస్తున్�
కేరళ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ధర్మదామ్ నియోజకవర్గం నుంచి సీపీఎం అభ్యర్థిగా ముఖ్యమంత్రి పినరయి విజయన్ నామినేషన్ దాఖలు చేశారు. కన్నూర్ కలెక్టర్ కార్యాలయంలో సీఎం నామినేషన్ ప్రక్రియను పూర్తి చేశారు.
తెలంగాణలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు జరుగుతున్న ఎన్నికల్లో మొత్తం 10 లక్షల మందికిపైగా గ్రాడ్యుయేట్లు తమ పేర్లు నమోదు చేసుకున్నారు.
CM Mamata Banerjee : బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నామినేషన్ దాఖలు చేశారు. నందిగ్రామ్ స్థానం నుంచి ఈసారి ఎన్నికల బరిలో నిలబడుతున్నారు దీదీ. ఇప్పటి వరకు మమతా బెనర్జీ భవానీపూర్ స్థానం నుంచి పోటీ చేస్తూ వచ్చారు. తాజాగా బీజేపీ పార్టీకి గట్టి కౌంటర్ ఇచ్చే ల�