Home » non stop flight service
ప్రముఖ దేశీయ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా నాన్ స్టాప్ విమాన సర్వీసులను ప్రారంభించింది. హైదరాబాద్ నుంచి నేరుగా లండన్ వెళ్లొచ్చు. శుక్రవారమే ఫస్ట్ విమానం టేకాఫ్ అయింది.
Hyderabad to have non-stop flight to the US జనవరి-15నుంచి హైదరాబాద్ నుంచి అమెరికాకు డెరెక్ట్ ఫైట్ సర్వీసు అందుబాటులోకి రానుంది. హైదరాబాద్ నుంచి చికాగో వరకు నాన్ ఎయిర్ ఇండియా ఫైట్ సర్వీసు జనవరి-15నుంచి అందుబాటులోకి రానుంది. బోయింగ్ 777-200 విమానాన్ని ఈ సర్వీసు కోసం ఉపయోగించన