Home » Non Teaching
Tirupati IIT Recruitment: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ తిరుపతి నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. నాన్ టీచింగ్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.
దరఖాస్తుచేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి సంబంధిత విభాగంలో ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ, ఎంఫిల్, పీహెల్డీ, నెట్,స్లెట్,సెట్ తో పాటుగా పని అనుభవం ఉండాలి. రాత పరీక్ష, ట్రేడ్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
ఏపీలోని వివిధ జిల్లాల్లో ఉన్నBC సంక్షేమ గురుకులాల్లో ఖాళీల భర్తీకి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. APలోని 65 బీసీ గురుకులాలకు 742 పోస్టులను మంజూరు చేస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం మంజూరు చేసిన మొత్తం పోస్టుల్లో టీచింగ్, నా�