గురుకులాలకు 742 పోస్టుల భర్తీ

ఏపీలోని వివిధ జిల్లాల్లో ఉన్నBC సంక్షేమ గురుకులాల్లో ఖాళీల భర్తీకి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. APలోని 65 బీసీ గురుకులాలకు 742 పోస్టులను మంజూరు చేస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం మంజూరు చేసిన మొత్తం పోస్టుల్లో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు ఉన్నాయి.
ప్రభుత్వం మంజూరు చేసిన పోస్టులు:
పోస్టులు ఖాళీలు
ప్రిన్సిపల్స్ 65
టీచర్స్ 455
స్టాఫ్ నర్స్ 65
PT 65
లైబ్రేరియన్ 65
ఆర్ట్ టీచర్ 65