Home » North Korea
ఆంక్షలను భేఖాతరు చేస్తూ ఉత్తరకొరియా మరోసారి రెండు క్షిపణులను పరీక్షించింది. వీటితో రెండు వారాల్లో ఉత్తరకొరియా ఆరు క్షిపణుల ప్రయోగాలు చేసింది. కిమ్ కవ్వింపు చర్యలతో జపాన్, అమెరికాలో తీవ్రంగా మండిపడుతున్నాయి.
ఉత్తర జపాన్లోని కొంతభాగం మీదుగా ఉత్తర కొరియా ఒక అనుమానిత మధ్యంతర స్థాయి బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించింది. ఈ చర్యలను జపాన్ ప్రధాన మంత్రి ఫుమియో కిషిడా తీవ్రంగా ఖండించారు. ఈ ప్రయోగాన్ని 'హింసాత్మక ప్రవర్తన'గా ఆయన అభివర్ణించారు. జాతీయ భద్�
ఉత్తర కొరియా ఆదివారం స్వల్ప శ్రేణి క్షిపణిని ప్రయోగించింది. ఈ విషయాన్ని దక్షిణ కొరియా సైన్యం వెల్లడించింది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానాలను ఉల్లంఘించడమేనని దక్షిణ కొరియా సైన్యం ఖండించింది.
ఉత్తర కొరియాపై అమెరికా నిషేధం కొనసాగుతూనే ఉంది. ఆ దేశ పర్యటన నిషేధం మరో ఏడాది పొడిగిస్తున్నట్లు అమెరికా ప్రభుత్వం బుధవారం తెలిపింది. 2
ఉత్తరకొరియా నియంత కిమ్ జోంగ్ కంటే ఆయన సోదరి యో జోంగ్ దక్షిణకొరియాపై మరోసారి ఫైర్ అయ్యారు. తన సోదరుడు కిమ్ అనారోగ్యానికి గురి కావటానికి పొరుగు దేశమైన దక్షిణ కొరియానే కారణం అంటూ ఆరోపించారు.
నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జంగ్ ఉన్ కొవిడ్-19పై విజయం సాధించామంటూ బుధవారం ప్రకటన విడుదల చేశారు. రెండు వారాలుగా ఎటువంటి కొత్త కేసులు నమోదు కావడం లేదని అధికారులు తెలిపినట్లు పేర్కొన్నారు. హెల్త్ వర్కర్లు, సైంటిస్టులతో మీటింగ్ లో పాల్గొన్న �
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ తాజాగా మరో సంచలన వ్యాఖ్యలు చేశారు. అణు యుద్ధానికి తాము సిద్ధమేనని కిమ్ ప్రకటించారు. కొరియా యుద్ధ వార్సికోత్సవంలో పాల్గొన్న ఆయన...అమెరికాకు పరోక్షంగా హెచ్చరికలు జారీ చేశారు. అమెరికాతో సైనిక చర్యకు పూర�
యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా బయోలాజికల్ ఆయుధాలను సిద్ధం చేస్తున్నట్లు నార్త్ కొరియా ఆరోపించింది. రష్యా గతంలో ఇవే ఆరోపణలు వినిపించినప్పటికీ మార్చిలో యునైటెడ్ నేషన్స్ వాటిని కొట్టిపారేసింది. వాషింగ్టన్.. యుక్రెయిన్లో బయోలాజికల్ ఆయుధాలు
దక్షిణకొరియా నుంచి వచ్చే బెలూన్ల వల్లే మా దేశంలోకి కోవిడ్ వ్యాపించింది అంటూ నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఆరోపించారు.
కోవిడ్ కేసులు పెరుగుతున్న ఉత్తరకొరియాలో కొత్తగా మరో అంటువ్యాధి వెలుగులోకి వచ్చింది.