Home » North Korea
ఉత్తర కొరియాలో ఆహార సంక్షోభం. ఆహార కొరత అనేది..ఆ దేశానికి కొత్తేమీ కాదు. కానీ.. గత కొన్నేళ్లలో కిమ్ ప్రభుత్వం విధించిన సరిహద్దు నియంత్రణలు, కఠిన వాతావరణ పరిస్థితులు, ఆంక్షలే.. అక్కడి పరిస్థితులు దిగజార్చాయ్. వాటి ప్రభావకం ఇప్పుడు తీవ్రంగా కనిప�
నిత్యం అణు క్షిపణుల ప్రయోగాలతో ప్రపంచ దేశాలన్నీ ఉత్తర కొరియావైపు చూసేలా చేసే కిమ్‌జోంగ్ ఉన్.. తాజాగా హాలీవుడ్ సినిమాలపై గురిపెట్టాడు. హాలీవుడ్ సినిమాలతో ప్రభావితమై ఎవరైనా తిరుగుబాటు లేవదీస్తారన్న అనుమానంతో ఏకంగా ఆ చిత్రాలపైనే కిమ్ నిషేధ�
కొరియా ద్వీపకల్పంలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఉత్తరకొరియా నిన్న హ్వాసాంగ్-15 ఖండాంతర క్షిపణి పరీక్ష నిర్వహించింది. దీంతో అమెరికా, దక్షిణ కొరియా అప్రమత్తమై ఇవాళ సంయుక్త సైనిక విన్యాసాలు చేపట్టాయి. దీనిపై దక్షిణ కొరియా సైనిక �
నార్త్ కొరియా అధ్యక్షడు కిమ్ జోంగ్ ఉన్ (Kim Jong-un)వేసే అడుగులు, తీసుకునే నిర్ణయాలు, చేసే పనులు.. ప్రతిదీ సంచలనమే. ప్రజలు ఎటువంటి దుస్తులు ధరించాలో..ఆఖరికి ఎటువంటి హెయిర్ స్టైల్స్ వేసుకోవాలో కూడా శాసించే డిక్టేటర్..అణుబాంబుల తయారీతోనో, మిస్సైళ్ల ప్ర
కుమార్తె కిమ్ జు యే, భార్య రీ సోల్ జు తో సహా కొరియన్ ఆర్మీ జనరల్ సమావేశానికి వచ్చారు కిమ్. తొమ్మిదేళ్ల కిమ్ జు యే నార్త్ కొరియా తదుపరి అధ్యక్షురాలిగా ప్రచారం జరుగుతోంది. ఎప్పుడూ దేశ పాలన, సైనిక వ్యవహారాల్లో సింగిల్ గా కనిపించే కిమ్ తన కుమార్తె�
అమెరికా, దాని మిత్రదేశాలు కలిసి కొరియా సరిహద్దుల వద్ద హద్దులు మీరి ప్రవర్తిస్తున్నాయని, తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటాయని ఉత్తరకొరియా హెచ్చరించింది. అమెరికా, దాని మిత్రదేశాలు సైనిక విన్యాసానాలను కొనసాగిస్తుండడంతో ఉత్తర�
ఉత్తర కొరియాలో మరోసారి కరోరా కల్లోలం రేపుతోందా? కరోనా కేసులు పెరుగుతున్నాయా? దేశ రాజధాని ప్యాంగ్యాంగ్ నగరంలో అధికారులు 5 రోజుల లాక్ డౌన్ విధించటం చూస్తే నిజమేననిపిస్తోంది కానీ ఉత్తర కొరియా మాత్రం అదేంలేదంటోంది. లాక్ డౌన్ విధించింది కరోనా క�
త్వరలో మరిన్ని అణ్వాయుధ క్షిపణుల్ని తయారు చేయాలని తన పార్టీ నేతలు, అధికారులకు సూచించారు. ఇటీవల కిమ్ తన వర్కర్స్ పార్టీ నేతలు, అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్తర కొరియా ఆయుధ సామర్ధ్యం పెంచుకోవాల్సిన అవసరం ఉందని సూచించారు.
North Korea: ఉత్తర కొరియా ఇవాళ ఉదయం ఖండాంతర క్షిపణిని ప్రయోగించింది. ఇటీవలే దక్షిణ కొరియా వైపు శతఘ్ని గుళ్లతో ఉత్తర కొరియా భారీగా కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. ఇప్పుడు జపాన్ ప్రత్యేక ఆర్థిక మండలి వైపుగా ఉత్తర కొరియా ఖండాంతర క్షిపణిని ప్రయోగించ�
అయితే షే హీ అమ్మకాల నుంచి ఎటువంటి కమీషన్ పొందనప్పటికీ, అతని నెలవారీ అమ్మకాల లక్ష్యాలను చేరుకోవడానికి మాత్రం ఉత్తర కొరియాతో రహస్య ఒప్పందం చేసుకున్నాడని కోర్టు పత్రాలు వెల్లడించాయి. సింగపూర్‌లోని ఉత్తర కొరియా రాయబార కార్యాలయంలో అంబాసిడర్