Home » North Korea
యుక్రెయిన్ దేశంతో యుద్ధం కోసం రష్యాకు ఉత్తర కొరియా బాసటగా నిలిచింది. ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ రష్యా దేశంలో పర్యటించి ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను ఇటీవల కలిసిన తర్వాత సైనిక పరికరాలు, ఆయుధాలు పంపించారు.....
ఉత్తర కొరియా బెదిరింపుల నేపథ్యంలో దక్షిణ కొరియా మంగళవారం భారీ సైనిక కవాతు నిర్వహించింది. ఉత్తర కొరియాపై కఠిన వైఖరిని అవలంబిస్తూ దక్షిణ కొరియా దశాబ్దంలో తన మొదటి భారీ సైనిక కవాతును మంగళవారం నిర్వహించింది....
ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్-అన్ వ్లాడివోస్టాక్‌లో అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో శిఖరాగ్ర సమావేశానికి ప్యోంగ్యాంగ్ నుంచి తన లగ్జరీ బుల్లెట్ ప్రూఫ్ సాయుధ రైలులో ప్రయాణించిన తర్వాత రష్యా చేరుకున్నారు. ఈ రైలు విశేషాలు తెలుసుకుందాం....
ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ మంగళవారం తెల్లవారుజామున సాయుధ రైలులో రష్యాకు బయలుదేరారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను కలిసి ఆయుధ విక్రయాలపై కిమ్ జోంగ్ ముఖాముఖి చర్చలు జరుపుతారని ప్యోంగ్యాంగ్ వెల్లడించింది....
ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ అణు జలాంతర్గామిని ప్రారంభించి మరోసారి వార్తల్లోకి ఎక్కారు. ఉత్తర కొరియా కొత్తగా వ్యూహాత్మక అణు జలాంతర్గామిని శుక్రవారం ప్రారంభించింది....
స్వేచ్చా స్వాతంత్ర్యాలు..అనేవి ఏ దేశానికైనా గర్వకారణాలు. దేశ జాతి యావత్తు జరుపుకునే జెండా పండుగ. మువ్వన్నెల జెండా పండుగ జరుపుకోవటానికి భారతదేశం సిద్ధమైంది. స్వేచ్ఛావాయువుల్ని పీల్చుకున్న ప్రతీ భారతీయులు మువ్వన్నెలతో మురిసిపోతున్నారు.
ఉత్తర కొరియా శనివారం మళ్లీ క్రూయిజ్ క్షిపణులను ప్రయోగించింది. దీంతో దక్షిణ కొరియా, ఉత్తర కొరియా దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కొరియా ద్వీపకల్పానికి పశ్చిమాన ఉన్న సముద్రం వైపు ఉత్తర కొరియా పలు క్రూయిజ్ క్షిపణులను శనివ�
ఉత్తర కొరియా బుధవారం తెల్లవారుజామున మళ్లీ రెండు బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. అమెరికా అణు జలాంతర్గామి దక్షిణ కొరియాకు వెళ్లిన నేపథ్యంలో ఉత్తర కొరియా రెండు క్షిపణులను ప్రయోగించడం సంచలనం రేపింది....
ఉత్తరకొరియాలో 40 శాతం ఎక్కువగా ఆత్మహత్యలు పెరిగాయి. దీంతో దేశాధ్యక్షుడు కిమ్ అధికారులకు రహస్యంగా ఆదేశాలు జారీ చేశారని దక్షిణ కొరియా గూఢాచార సంస్థ వెల్లడించింది.
ఉత్తరకొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ పలు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారట..నిద్రలేని రాత్రులు గడుపుతున్నారట. ఆయన తీసుకునే ఆల్కాహాల్ , విదేేశీ సిగిరెట్లు వంటి వ్యసనాల వల్ల వచ్చిన ఇబ్బందులతో ఆరోగ్య సమస్యలు వచ్చాయట.