Home » not playing
boy committed suicide by hanging : వికారాబాద్ జిల్లాలో పబ్జీ గేమ్‌కు మరో బాలుడు బలైయ్యాడు. పబ్జీ ఆడొద్దని బాలుడిని తల్లిదండ్రులు మందలించడంతో మనస్తాపంతో బాలుడు ఇంట్లో ఉరేసుకున్నాడు. ఈ ఘటన వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలం బండవెల్కిచర్లలో ఆలస్యంగా వెలుగులోక�
కర్ణాటకలో పబ్జీ గేమ్‌కు బానిసైన ఓ యువకుడు ఏకంగా కన్నతండ్రినే కడతేర్చాడు. తండ్రిని కత్తిపీటతో ముక్కలు ముక్కలుగా నరికి కిరాతకంగా చంపాడు.