Home » Nothing Phone (1) next sale
Nothing Phone (1) Next Sale : భారత మార్కెట్లో ఆగస్టు 5న మరోసారి నథింగ్ ఫోన్ (1) సేల్ ప్రారంభం కానుంది. నథింగ్ స్మార్ట్ఫోన్ కంపెనీ నుంచి వచ్చిన మొదటి స్మార్ట్ఫోన్. మిడ్ రేంజ్ ఫోన్లకు పోటీగా వచ్చిన ఈ ఫోన్ మోడల్ డిజైన్ సంచలనం క్రియేట్ చేసింది.