Home » Nothing Phone (1) Phone Cost
Nothing Phone (1) : ప్రముఖ స్మార్ట్ఫోన్ దిగ్గజం నథింగ్ ఫోన్ (1) (Nothing Phone (1) ఫ్లిప్కార్ట్లో భారీ డిస్కౌంట్ పొందింది. అత్యంత వినూత్నమైన డిజైన్తో వచ్చిన ఈ ఫోన్ దాదాపు రూ.6500 తగ్గింపుతో విక్రయిస్తోంది. నథింగ్ ఫోన్ (1) రూ.32,999కి లాంచ్ అయింది.