Home » Nothing Phone (2) Specifications
Nothing Phone 2 : అమెజాన్లో అదిరిపోయే ఆఫర్.. నథింగ్ ఫోన్ 2పై దుమ్మురేపే డిస్కౌంట్ అందిస్తోంది. అత్యంత సరసమైన ధరకే ఎలా పొందాలంటే?
Nothing Phone 2 Discount : ఫ్లిప్కార్ట్ రిపబ్లిక్ డే 2024 సేల్ సందర్భంగా నథింగ్ ఫోన్ 2 రూ. 10వేలు తగ్గింపుతో లభిస్తుంది. 12జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 34,999కి తగ్గింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Nothing Phone 2 Price : నథింగ్ ఫోన్ (2) ధర వివరాలు లీక్ అయ్యాయి. రాబోయే 5G ఫోన్ ధర (729 యూరోలు) భారత మార్కెట్లో దాదాపు రూ. 65,590 నుంచి అందుబాటులో ఉండనుంది.
Nothing Phone 2 Launch : కొత్త ఫోన్ కోసం చూస్తున్నారా? అదిరే ఫీచర్లతో నథింగ్ ఫోన్ 2 వచ్చేస్తోంది. ఈ ఫోన్ లాంచ్ కు ముందే కీలక ఫీచర్లను కంపెనీ రివీల్ చేసింది.
Nothing Phone (2) : నథింగ్ ఫోన్ (2) అతి త్వరలో భారత మార్కెట్లో లాంచ్ కానుంది. రాబోయే నథింగ్ ఫోన్ (2) స్మార్ట్ఫోన్ ఏయే ఫీచర్లతో రానుంది కంపెనీ ఎలాంటి వివరాలను వెల్లడించలేదు. కానీ, ధర ఎంత, ఫీచర్లు ఇవేనంటూ లీక్ డేటా రివీల్ చేసింది.
Nothing Phone (2) : ప్రముఖ స్మార్ట్ఫోన్ తయారీదారు కంపెనీ నథింగ్ ఫోన్ (1) తర్వాత గ్లోబల్ మార్కెట్లోకి మరో నథింగ్ ఫోన్ (2) రాబోతోంది. నథింగ్ నుంచి రెండో కొత్త మోడల్ ఎప్పుడు లాంచ్ అవుతుంది అనేది క్లారిటీ లేదు.