Home » NSE
ఇంతకీ ఇలా ఎందుకు జరుగుతోంది?
స్టాక్ మార్కెట్ లో యువ పెట్టుబడిదారుల భాగస్వామ్యంలో వేగవంతమైన పెరుగుదలను ప్రతిబింబిస్తుంది.
ఇదే సమయంలో రూపాయి కాస్త బలపడింది. డాలర్‌తో పోల్చితే రూపాయి విలువ 4 పైసలు బలపడింది. మంగళవారం డాలర్ విలువతో 82.04 రూపాయలుగా ఉన్న రూపాయి విలువ, బుధవారం 4 పెసలు బలపడి 82 రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది.
గురువారం బీఎస్ఈ స్టాక్ మార్కెట్లో మొత్తం లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ రూ.280.53 లక్షల కోట్లుకాగా, శుక్రవారం జరిగిన నష్టంతో ఈ విలువ రూ.272.12 లక్షల కోట్లకు పడిపోయింది.
నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ కో-లోకేషన్ కేసులో సీబీఐ 2018 నుంచి దర్యాప్తు చేస్తోంది. చిత్రా రామకృష్ణన్ సీఈవోగా ఉన్నకాలంలో NSEలో అవకతవకలపై విచారణ జరుపుతోంది.
NSE మాజీ సీఈవో దాఖలు చేసిన యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్ పరిశీలనలో ఢిల్లీ కోర్టు న్యాయమూర్తి సంజీవ్ అగర్వాల్ ఈ వ్యాఖ్యలు చేశారు. చిత్ర రామకృష్ణకు ముందస్తు బెయిల్ నిరాకరించారు.
NSE CEOగా చిత్రా రామకృష్ణ, ఆపరేటింగ్ ఆఫీసర్‌గా ఆనంద్ సుబ్రహ్మణియన్ ఉన్న కాలంలో NSEలో జరిగిన అవకతవకలపై సుదీర్ఘ దర్యాప్తు జరిపి సెబీ 190 పేజీల నివేదిక సమర్పించింది.
చెన్నైలోని చిత్రా నివాసాలపై ఐటీ అధికారులు దాడులు చేశారు. ఈ సోదాల్లో.. పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు.
సోమవారం ఉదయం నుంచే దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం మార్కెట్లు తెరిచే సమయానికి 17535.30 వద్ద ప్రారంభమైన NSE.. ఆరంభంలోనే ఒడిదుడుకులు ఎదుర్కొంది.
స్టాక్ మార్కెట్_లో బ్లాక్ డే_