Home » NTR Birth Anniversary
నేడు మే 28న ఎన్టీఆర్ 101వ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ ఫ్యామిలీ, తెలుగుదేశం నాయకులు, ఎన్టీఆర్ అభిమానులు హైదరాబాద్ లో ఉన్న ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పిస్తున్నారు.
నేడు ఎన్టీఆర్ శత జయంతి కావడంతో హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ ని అందంగా అలంకరించారు. ఇవాళ ఉదయాన్నే బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ వెళ్లి ఎన్టీఆర్ కు నివాళులు అర్పించారు.
ఎన్టీఆర్ శతజయంతిని పురస్కరించుకుని ప్రముఖులంతా ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా తమ అనుబంధాన్ని షేర్ చేసుకుంటున్నారు. లేడీ సూపర్ స్టార్ విజయశాంతి ఎన్టీఆర్తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ట్వీట్ చేసారు.
విశ్వవిఖ్యాత నటసార్వభౌమ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు శత జయంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళి అర్పించిన జూ.ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్.
‘మహానుభావుల’లో ముఖ్యులు.. ‘విశ్వవిఖ్యాత నటసార్వభౌమ’, ‘నటరత్న’, ‘కళాప్రపూర్ణ’, ‘తెలుగు జాతి ముద్దుబిడ్డ’, ప్రపంచవ్యాప్త ‘తెలుగు’ వారంతా ఆప్యాయంగా పిలుచుకునే ‘అన్న’ మరియు అభిమానుల పాలిట ‘దైవం’.. స్వర్గీయ ‘నందమూరి తారక రామారావు’గారు మరియూ ప్
తండ్రి జయంతి సందర్భంగా బాలయ్య అభిమానులకు, ప్రేక్షకులకు ఓ సర్ప్రైజ్ ఇచ్చారు.. గతేడాది తన పుట్టినరోజు కానుకగా ఎన్టీఆర్ గారు నటించిన జగదేకవీరుని కథ’ సినిమాలోని ఎవర్ గ్రీన్ ‘శివశంకరీ’ పాట పాడిన బాలయ్య.. మే 28న తాను ఆలపించిన శ్రీరామ దండకం ను విడు�
ఎన్టీఆర్ జీవిత చరిత్రను పాఠ్యాంశంగా చేర్చాలని సినీ నటుడు, టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు..
ఎన్టీఆర్ గారి జయంతి సందర్భంగా చిరంజీవి, ఎన్టీఆర్ గారికి భారత రత్న ఇవ్వాలని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు..