NTR – Balakrishna : ఎన్టీఆర్ గారి జీవితాన్ని పాఠ్యాంశంగా చేర్చాలి – నందమూరి బాలకృష్ణ..

ఎన్టీఆర్‌ జీవిత చరిత్రను పాఠ్యాంశంగా చేర్చాలని సినీ నటుడు, టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు..

NTR – Balakrishna : ఎన్టీఆర్ గారి జీవితాన్ని పాఠ్యాంశంగా చేర్చాలి – నందమూరి బాలకృష్ణ..

Ntr Balakrishna

Updated On : May 28, 2021 / 11:03 AM IST

NTR – Balakrishna: ఎన్టీఆర్‌ జీవిత చరిత్రను పాఠ్యాంశంగా చేర్చాలని సినీ నటుడు, టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఆయన జీవితాంతం పేద ప్రజల సంక్షేమం కోసం పాటుపడిన గొప్ప వ్యక్తి అన్నారు. ఎన్టీఆర్‌ జయంతి సందర్భంగా ఎన్టీఆర్‌ ఘాట్‌లో బాలకృష్ణ, టీడీపీ నాయకులు ఆయనకు నివాళులర్పించారు.

సినీ పరిశ్రమ నుంచి బయటకొచ్చిన తర్వాత టీడీపీని స్థాపించి, ముఖ్యమంత్రిగా పేదల అభ్యున్నతి కోసం పాటుపడిన ఎన్టీఆర్‌ జీవిత సారంశాన్ని పాఠ్యాంశంగా ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉందన్నారు బాలకృష్ణ..