Home » NTR Brother in Law
ఎన్టీఆర్ బామ్మర్ది, ప్రణతి సోదరుడు నార్నె నితిన్ హీరోగా గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో నయన్ సారిక హీరోయిన్ గా కొత్త సినిమా నేడు ఓపెనింగ్ పూజా కార్యక్రమాలు జరుపుకుంది.
నార్నె నితిన్ కొత్త సినిమా ఓపెనింగ్ పూజా కార్యక్రమానికి పలువురు సినీ ప్రముఖులు విచ్ఛేసారు. హీరో, హీరోయిన్స్ పై అల్లు అరవింద్ క్లాప్ కొట్టగా, దిల్ రాజు కెమెరా స్విచ్ ఆన్ చేశారు. పల్లెటూరు లవ్ స్టోరీతో ఈ సినిమా తెరకెక్కబోతుంది సమాచారం.
తెలుగు సినిమా పరిశ్రమలోకి మరో కొత్త హీరో ఎంట్రీ ఇవ్వనున్నాడా?.. నందమూరి తారక రామారావు వారసులు వారి వారసులు సినిమా రంగంలో కొనసాగుతుండగా.. నారా ఫ్యామిలీ నుంచి నారా రోహిత్ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. నారా కుటుంబం నుంచి వచ్చిన తొలి హీరో తనే.. ఇప్పుడు జూ