Home » ntr movies
ఎన్టీఆర్ జైలర్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ తో సినిమా కమిట్ అయినట్టు తెలుస్తోంది.
ఎన్టీఆర్ లైనప్ కూడా ఇప్పుడు ఆసక్తిగా మారింది.
ఎన్టీఆర్ ఓ పక్క సినిమాలు చేస్తూనే మరో పక్క యాడ్స్ కూడా చేస్తూ బిజీగా ఉన్నాడు.
యాక్టింగ్, డైలాగ్, డ్యాన్సుల్లో అదుర్స్ అనిపిస్తున్నాడు. డిఫెరెంట్ కేరేక్టర్లు చేస్తూ..అభిమానులను అలరిస్తున్నాడు. ఆడియన్స్ పల్స్ క్యాచ్ చేస్తూ..తనదైన సినిమాలు చేస్తూ..అదరగొడుతున్నాడు..అతనే జూనియర్ ఎన్టీఆర్. మే 20 ఆయన బర్త్ డే. ఈ సందర్భంగా అభిమ�