Home » NTR Photos
జూనియర్ ఎన్టీఆర్ తాజాగా ఓ మ్యాగజైన్ కోసం ఇలా స్టైలిష్ లుక్స్ లో ఫోటోషూట్ చేయగా ఆ ఫొటోలు వైరల్ గా మారాయి.
నేడు మ్యాడ్ స్క్వేర్ సినిమా సక్సెస్ ఈవెంట్ నిర్వహించగా ఎన్టీఆర్ గెస్ట్ గా వచ్చి సందడి చేసారు.
ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర జపాన్ వర్షన్ రిలీజ్ సందర్భంగా జపాన్ వెళ్లి సినిమా ప్రమోషన్స్ చేస్తున్నాడు
ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర జపాన్ వర్షన్ రిలీజ్ సందర్భంగా జపాన్ వెళ్లి సినిమా ప్రమోషన్స్ చేస్తున్నాడు.
తాజాగా జూనియర్ ఎన్టీఆర్ ఫొటోలు లీక్ అవ్వడంతో స్టైలిష్ లుక్స్ తో సింపుల్ గా ఉన్నా కాస్త సన్నబడ్డాడు అని అంటున్నారు. ప్రశాంత్ నీల్ సినిమా లుక్ ఇదేనేమో అని భావిస్తున్నారు ఫ్యాన్స్.
ఎన్టీఆర్ ప్రస్తుతం వార్ 2, ప్రశాంత్ నీల్ సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇటీవల జెప్టో యాడ్ లో ఎన్టీఆర్ లుక్స్ ట్రోల్ అవ్వగా తాజాగా మరో కొత్త లుక్ లో స్టైలిష్ గా కనిపించి అదరగొట్టాడు. ఫ్యాన్స్ ప్రస్తుతం ఈ ఫోటోలను వైరల్ చేస్తున్నారు.
ఎన్టీఆర్ తాజాగా చెన్నైలోని ఓ పెళ్ళికి హాజరవ్వగా అక్కడ ఇలా బ్లాక్ సూట్ లో అదరగొట్టాడు. దీంతో ఎన్టీఆర్ లేటెస్ట్ ఫొటోలు వైరల్ గా మారాయి.
ఎన్టీఆర్ దేవర సినిమా మంచి విజయం సాధించడంతో మూవీ యూనిట్ స్పెషల్ గా సక్సెస్ మీట్ నిర్వహించుకుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఎన్టీఆర్ తాజాగా తన ఫ్యామిలీతో కలిసి కర్ణాటక ట్రిప్ వెళ్లారు. కర్ణాటకలో ఎన్టీఆర్.. రిషబ్, నీల్ ఫ్యామిలీలతో కలిసి పలు ఆలయాలు, పర్యాటక ప్రదేశాలు తిరుగుతున్నారు. ఆ ఫోటోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి.
తాజాగా నిన్న ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ సినిమా పూజా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ ఫ్యామిలీతో రావడంతో ఆ ఫొటోలు వైరల్ గా మారాయి.