NTR : జపాన్‌లో దేవర ప్రమోషన్స్.. ఎన్టీఆర్ లేటెస్ట్ ఫోటోలు వైర‌ల్‌

ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర జపాన్ వర్షన్ రిలీజ్ సందర్భంగా జపాన్ వెళ్లి సినిమా ప్రమోషన్స్ చేస్తున్నాడు