Home » NTR Photos
జూనియర్ ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్ గా సిద్ధూ జొన్నలగడ్డ ‘టిల్లు స్క్వేర్’ సక్సెస్ మీట్ ఈవెంట్ ని నేడు గ్రాండ్ గా నిర్వహించారు. ఇక ఈ ఈవెంట్ లో మూవీ టీంతో పాటు త్రివిక్రమ్ శ్రీనివాస్, విశ్వక్ సేన్ కూడా స్పెషల్ గెస్ట్లుగా పాల్గొన్నారు.
2023 మే 28న ఎన్టీఆర్ పుట్టి 100 సంవత్సరాలు అవుతుండటంతో తెలుగు ప్రజలు, అభిమానులు, ఎన్టీఆర్ ఫ్యామిలీ, తెలుగుదేశం నాయకులు ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు జరుపుతున్నారు. దీంతో ఎన్టీఆర్ పాత ఫోటోలు వైరల్ గా మారాయి.