Home » NTR
సెప్టెంబర్ 2న హరికృష్ణ 65వ జయంతి సందర్భంగా.. నారా - నందమూరి కుటుంబ సభ్యులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా నివాళులర్పిస్తున్నారు..
ఇద్దరు సెలబ్రెటీలు, గురు శిష్యులు, దర్శక దిగ్గజాలు యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్న ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ షో లో పార్టిసిపెట్ చెయ్యబోతున్నారు..
"ఆర్ఆర్ఆర్" బ్యూటీ ఒలీవియా మోరీస్ హైదరాబాద్ నగరవీధుల్లో సందడి చేశారు. చిరుతిళ్ళు తింటూ ఎంజాయ్ చేశారు. ఎందుకు సంబందించిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు
బుల్లితెరపై రీఎంట్రీ ఇచ్చిన తారక్ 'ఎవరు మీలో కోటీశ్వరులు(EMK)' పేరుతో సందడి చేస్తున్నారు.
ఉక్రెయిన్ షెడ్యూల్ పూర్తి చేసుకుని ‘ఆర్ఆర్ఆర్’ టీం హైదరాబాద్ చేరుకున్నారు. తారక్ - చరణ్ ఇద్దరు ఎయిర్ పోర్ట్‌లో ల్యాండ్ అయిన పిక్స్ వైరల్ అవుతున్నాయి..
ఎన్టీఆర్‌కి రేసింగ్ బైక్స్, లగ్జరీ కార్లంటే భలే ఇష్టం.. అందుకే ఇటీవల ఇటలీ లంబోర్ఘిని కార్ బుక్ చేశారు..
ఆర్ఆర్ఆర్ మూవీ ప్రమోషన్ కోసం చిత్ర యూనిట్ ఓ వీడియోను సిద్ధం చేస్తుంది. దీనిని వచ్చేనెల మొదటి వారంలో విడుదల చేసే అవకాశం ఉంది.
‘ఎవరు మీలో కోటీశ్వరులు’.. కర్టెన్ రైజర్ ఎపిసోడ్లో రామ్ చరణ్ సర్ప్రైజ్ ఇవ్వబోతున్నారు..
ఎన్టీఆర్‌ని ఎప్పుడెప్పుడు స్మాల్ స్క్రీన్ మీద చూద్దామా అని ఈగర్‌గా వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్ అండ్ ఆడియెన్స్‌కి క్లారిటీ ఇస్తూ రీసెంట్గా టెలికాస్ట్ డేట్‌తో ప్రోమో వదిలారు..
ఇప్పటికే సంగీత దర్శకుడిగా అనిరుధ్‌ని ఫిక్స్ చెయ్యడం, అతను వర్క్ స్టార్ట్ చెయ్యడం కూడా జరిగిపోయిందని అంటున్నారు.. ఈ సినిమాకి గాను అనిరుధ్‌కి కళ్లు చెదిరే పారితోషికం ఇస్తున్నారట..