Home » NTR
చెర్రీ, తారక్‌ల మధ్య ఆసక్తికరంగా జరిగిన ఈ ఎపిసోడ్ ఆద్యంతం ఇరు హీరోల అభిమానులతో పాటు, ప్రేక్షకులను ఆకట్టుకోనుందట..
వినోదం, విజ్ఞానంతో పాటు ఎమోషనల్గానూ ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ షో ఉండబోతోంది..
డిఫరెంట్ వేస్‌లో ఫ్రీడం కోసం ఫైట్ చేస్తున్న టైంలో కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజుల మధ్య ఫ్రెండ్ షిప్ కుదిరితే ఎలా ఉంటుంది..?
‘పులికి, విలుకాడికి.. తలకి, ఉరితాడుకి.. కదిలే కార్చిచ్చుకి, కసిరే వడగళ్లకి.. రవికి, మేఘానికి.. దోస్తీ’..
సూట్లో డిఫరెంట్ డ్రెస్సింగ్ స్టైల్లో సరికొత్త తారక్ లుక్ కిరాక్ అంటున్నారు నెటిజన్లు..
తారక్, చరణ్, అలియా భట్ల మీద ఓ బ్యూటిఫుల్ అండ్ ఎనర్జిటిక్ సాంగ్ పిక్చరైజ్ చెయ్యబోతున్నారు..
ఎన్టీఆర్‌తో ఫొటోలు దిగడం కోసం ఎమ్మార్వో ఆఫీస్ స్టాఫ్ పోటీ పడ్డారు..
డే అండ్ నైట్ షూటింగ్‌తో అలసిపోయిన తారక్, జక్కన్న కలిసి సరాదాగా వాలీబాల్ ఆడారు..
స్వరవాణి కీరవాణి కంపోజిషన్‌లో ‘ఆర్ఆర్ఆర్’ మ్యూజిక్ ఫెస్ట్ స్టార్ట్ కాబోతోంది..
ఎన్టీఆర్ ఎంటర్ అవడమే లేటు.. చకచకా కొన్ని ఎపిసోడ్స్ షూట్ చేసేసి, ఆ తర్వాత ప్రోమోస్‌తో పాటు టెలికాస్ట్ డేట్ అండ్ టైం అనౌన్స్ చెయ్యబోతున్నారని తెలుస్తోంది..