Home » NTR
కొరటాల శివ ప్రస్తుతానికి దేవర 2 ని పక్కన పెట్టేసినట్టి సమాచారం.
ఎన్టీఆర్ - హృతిక్ రోషన్ కలిసి నటించిన బాలీవుడ్ సినిమా వార్ 2.
బాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిలిమ్స్ తమ YRF స్పై సినిమాటిక్ యూనివర్స్ లో అందరి హీరోలతో సోలోగా, మల్టీస్టారర్ గా సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే.
ఎన్టీఆర్ మొదటి సారి బాలీవుడ్ సినిమాలో నటించడంతో ఈ సినిమాపై తెలుగులో కూడా అంచనాలు భారీగానే ఉన్నాయి.(War 2)
ఎన్టీఆర్ మొదటి సారి బాలీవుడ్ సినిమాలో నటించడంతో ఇక్కడ ఫ్యాన్స్ ఫుల్ ఎగ్జైట్ అవుతున్నారు.
తాజాగా వార్ 2 సినిమా ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ వైరల్ గా మారింది.
రేపు ఆగస్టు 14న కూలీ, వార్ 2 సినిమాలు రిలీజవుతున్న సంగతి తెలిసిందే.
ఈ రెండు సినిమాల్లో ఎంత మన తెలుగు హీరోలు ఉన్నా, వేరే హీరోలకు తెలుగులో ఫ్యాన్స్ ఉన్నా ఇవి రెండూ డబ్బింగ్ సినిమాలే.
బాలీవుడ్లోకి ఫస్ట్ టైమ్ డైరెక్ట్ ఎంట్రీ ఇచ్చిన ఎన్టీఆర్ వార్ 2తో ప్రేక్షకులను అలరించబోతున్నాడు.
నిన్న జరిగిన వార్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఎన్టీఆర్ కోసం స్పెషల్ గా ఆరు నిమిషాల స్పెషల్ మాషప్ వీడియోని తయారుచేసారు ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థ. ఈ వీడియో అదిరిపోవడంతో ఫ్యాన్స్ తెగ వైరల్ చేస్తున్నారు.