Home » NTR
ఎన్టీఆర్ కు పార్టీలతో సంబంధం లేదన్నారు. తనకు ఎన్టీఆర్ రాజకీయంగా అవకాశం కల్పించారని తెలిపారు.
నేడు ఎన్టీఆర్ శత జయంతి కావడంతో హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ ని అందంగా అలంకరించారు. ఇవాళ ఉదయాన్నే బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ వెళ్లి ఎన్టీఆర్ కు నివాళులు అర్పించారు.
ఎన్టీఆర్ రాజకీయంగా యువతకు అవకాశం కల్పించారని కొనియాడారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఎన్టీఆర్ మకుటం లేని మహారాజు అని అభిర్ణించారు.
ఎన్టీఆర్ శతజయంతిని పురస్కరించుకుని ప్రముఖులంతా ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా తమ అనుబంధాన్ని షేర్ చేసుకుంటున్నారు. లేడీ సూపర్ స్టార్ విజయశాంతి ఎన్టీఆర్తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ట్వీట్ చేసారు.
సినిమాల్లో రాముడు, కృష్ణుడు.. రాజకీయాల్లో జగదేక వీరుడు.. పేద ప్రజల కష్టాలను తీర్చిన దేవుడు.. సదా స్మరణీయుడు. క్రమశిక్షణ, ఆకుంఠిత దీక్ష, దక్షతలతో తెలుగు నేలను సుసంపన్నం చేసిన మహనీయుడు ఎన్టీఆర్.
2023 మే 28న ఎన్టీఆర్ పుట్టి 100 సంవత్సరాలు అవుతుండటంతో తెలుగు ప్రజలు, అభిమానులు, ఎన్టీఆర్ ఫ్యామిలీ, తెలుగుదేశం నాయకులు ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు జరుపుతున్నారు. దీంతో ఎన్టీఆర్ పాత ఫోటోలు వైరల్ గా మారాయి.
నేడు ఎన్టీఆర్ శత జయంతి కావడంతో ఉదయాన్నే బాలకృష్ణ పలువురు తెలుగుదేశం నాయకులతో కలిసి వచ్చి ఎన్టీఆర్ కు నివాళులు అర్పించారు. నివాళులు అర్పించిన అనంతరం బాలకృష్ణ మీడియాతో మాట్లాడుతూ..
సంక్షేమ రంగానికి నాంది పలికింది ఎన్టీఆర్ అని కొనియాడారు. ఉచిత కరెంట్ ప్రవేశ పెట్టిన ఘనత ఎన్టీఆర్ దేనని స్పష్టం చేశారు.
రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఎన్టీఆర్, జయసుధ, జయప్రద ముఖ్య పాత్రల్లో 1977 లో తెరకెక్కిన కమర్షియల్ సినిమా అడవిరాముడు. ఆ రోజుల్లో మూడు కోట్ల కలెక్షన్స్ సాధించిన మొదటి సినిమాగా అడవిరాముడు సరికొత్త రికార్డులని సృష్టించింది.
సీనియర్ ఎన్టీఆర్ లెగసీని మరో తరం ముందుకు తీసుకు వెళ్లడంలో ముఖ్య పాత్ర పోషిస్తున్న జూనియర్ ఎన్టీఆర్.. తన మొదటి సినిమాని రామారావు డైరెక్షన్ లోనే చేశాడు.