Motkupalli Narsimhulu : తెలుగు ప్రజల ఆరాధ్య నాయకుడు ఎన్టీఆర్ : మోత్కుపల్లి నర్సింహులు
ఎన్టీఆర్ కు పార్టీలతో సంబంధం లేదన్నారు. తనకు ఎన్టీఆర్ రాజకీయంగా అవకాశం కల్పించారని తెలిపారు.

Motkupalli Narsimhulu
NTR Idol Leader : ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు ప్రపంచమంతా ఘనంగా జరుపుకుంటున్నారని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు తెలిపారు. ఎన్టీఆర్ పేద వర్గాల కోసం పని చేశారని కొనియాడారు. పేదలకు అన్నం పెట్టి, ఇళ్ళు కట్టించిన ఘనత ఎన్టీఆర్ కు దక్కుతుందన్నారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు.
NTR Birth Anniversary : ఎన్టీఆర్ ఘాట్ లో ఎన్టీఆర్‌కు నివాళులు అర్పించిన బాలయ్య, జూనియర్ ఎన్టీఆర్
తెలుగు ప్రజల ఆరాధ్య నాయకుడు ఎన్టీఆర్ అని అభింర్ణించారు. ఎన్టీఆర్ కు పార్టీలతో సంబంధం లేదన్నారు. తనకు ఎన్టీఆర్ రాజకీయంగా అవకాశం కల్పించారని తెలిపారు. ఎన్ని వందల సంవత్సరాలు అయినా ఎన్టీఆర్ తెలుగు ప్రజల గుండెల్లో వుంటారని పేర్కొన్నారు.