Home » 100 years of NTR
తెలుగు ఓటిటి ప్లాట్‌ఫార్మ్ ఆహా.. ‘అన్‌స్టాపబుల్ విత్ NBK’ టాక్ షోతో రెండు తెలుగురాష్ట్రాలను ఒక ఊపు ఊపేస్తోంది. తాజాగా ఐదో ఎపిసోడ్ ప్రోమోని విడుదల చేశారు షో నిర్వాహుకులు. కాగా ఈ ఎపిసోడ్ లో తారక రాముడి శతజయంతి వేడుకలు నిర్వహించాడు బాలకృష్ణ.