-
Home » NZ vs Pak
NZ vs Pak
వరుస ఓటములు.. అభిమానులపై దాడికి యత్నించిన పాక్ క్రికెటర్.. వీడియో వైరల్.. స్పందించిన పీసీబీ
April 6, 2025 / 11:27 AM ISTతాజా ఘటనపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) స్పందించింది. విదేశీ ప్రేక్షకులు పాక్ ఆటగాళ్ల పట్ల అసభ్యకరమైన భాషను ఉపయోగించారని ఆరోపించింది.
వన్డే సిరీస్‌ను కోల్పోయిన పాకిస్తాన్‌కు ఐసీసీ షాక్ .. భారీ జరిమానా..
April 4, 2025 / 11:22 AM ISTవన్డే సిరీస్‌ను కోల్పోయిన బాధలో ఉన్న పాకిస్తాన్ షాక్ తగిలింది
కొద్దిలో బాబర్ అజామ్ సెంచరీ మిస్.. నెట్టింట దారుణ ట్రోలింగ్..
April 2, 2025 / 02:43 PM ISTన్యూజిలాండ్ బ్యాటర్లు రాణించిన పిచ్ పై పాక్ టాపార్డర్ బ్యాటర్లు విఫలం కావడం పట్ల తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
పాక్ బౌలర్ ని పిచ్చకొట్టుడు కొట్టిన కివీస్ బ్యాటర్.. ఒక ఓవర్ లో 6,6,0,2,6,6
March 18, 2025 / 02:06 PM ISTన్యూజిలాండ్‌తో జరుగుతున్న 5మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో వరుసగా రెండో టీ20లోనూ పాకిస్తాన్ ఓడిపోయింది.
ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో కోహ్లీని ఔట్ చేశాడు.. కెప్టెన్ అయ్యాడు..
March 11, 2025 / 08:56 AM ISTపాకిస్థాన్‌తో జరగనున్న ఐదు మ్యాచ్‌ల టీ20ల సిరీస్‌లకు న్యూజిలాండ్ జట్టును సెలక్టర్లు ఎంపిక చేశారు.
బ్యాటర్ సిక్స్ కొట్టగానే.. బాల్ తీసుకుని వెనక్కి తిరిగి చూడకుండా లగెత్తిన ఫ్యాన్
January 15, 2024 / 03:46 PM ISTన్యూజిలాండ్, పాకిస్తాన్ జట్ల మధ్య జరిగిన రెండో టీ20 మ్యాచులో ఓ ఫన్నీ ఘటన చోటు చేసుకుంది.
పాకిస్థాన్‌కు వర్షం సాయం చేస్తే.. ఐసీసీ షాకిచ్చింది
November 5, 2023 / 07:03 PM ISTఈ గెలుపు ఇచ్చిన జోష్ లో ఉన్న పాకిస్థాన్‌కు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) షాకిచ్చింది.
ఒక్క సెంచరీతో హీరో.. రివార్డు ప్రకటించిన పీసీబీ.. ఎంతో తెలుసా..?
November 5, 2023 / 03:59 PM ISTఒకే ఒక్క సెంచరీతో ఫఖర్ జమాన్ పాకిస్థాన్ దేశంలో హీరోగా మారాడు. ప్రస్తుతం అతడి పై ప్రశంసల వర్షం కురుస్తోంది.
పాకిస్థాన్‌కు వరుణుడి సాయం.. డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో కివీస్ పై విజయం.. పాపం న్యూజిలాండ్
November 4, 2023 / 07:32 PM ISTభారత్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌లో ఎక్కడో మిణుకుమిణుకు మంటున్న సెమీస్ ఆశలను పాకిస్థాన్ సజీవంగా ఉంచుకుంది.
48 ఏళ్ల వన్డే ప్రపంచకప్ చరిత్రలో.. ఓ పాకిస్థాన్ బౌలర్ చెత్త రికార్డు ఇదే..
November 4, 2023 / 03:42 PM ISTపాకిస్థాన్ స్టార్ పేసర్ షాహీన్ అఫ్రిది ఓ చెత్త రికార్డును నమోదు చేశాడు. వన్డే ప్రపంచకప్ చరిత్రలో ఓ ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగులు ఇచ్చిన పాకిస్థాన్ బౌలర్‌గా అతడు రికార్డులకు ఎక్కాడు.