-
Home » NZ vs SA
NZ vs SA
న్యూజిలాండ్‌కు భారీ షాక్.. దక్షిణాఫ్రికాదే టీ20 సిరీస్.. ఐదో టీ20లో కివీస్ పై సౌతాఫ్రికా ఘన విజయం
సొంత గడ్డపై న్యూజిలాండ్ కు పరాభవం ఎదురైంది. 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను దక్షిణాఫ్రికాకు (NZ vs SA) కోల్పోయింది.
నాలుగో టీ20 మ్యాచ్‌లో కివీస్ పై దక్షిణాఫ్రికా విజయం.. రసకందాయంలో సిరీస్..
వెల్లింగ్టన్ వేదికగా జరిగిన నాలుగో టీ20 మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా జట్టు న్యూజిలాండ్‌పై 19 పరుగుల తేడాతో విజయాన్ని సాధించింది.
దంచికొట్టిన టామ్ లాథమ్.. మూడో టీ20లో దక్షిణాఫ్రికాపై న్యూజిలాండ్ ఘన విజయం
అక్లాండ్ వేదికగా జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై న్యూజిలాండ్ (NZ vs SA) ఘన విజయం సాధించింది.
కివీస్ బౌలర్ల ధాటికి కుదేలైన సఫారీ బ్యాటర్లు.. న్యూజిలాండ్ ముందు స్వల్ప లక్ష్యం
న్యూజిలాండ్ బౌలర్ల ధాటికి అక్లాండ్ వేదికగా జరుగుతున్న మూడో టీ20 మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా జట్టు (NZ vs SA ) తక్కువ స్కోరుకే పరిమితమైంది.
కీలక మ్యాచ్‌లో టాస్ ఓడిపోయిన దక్షిణాఫ్రికా.. ఫస్ట్ బ్యాటింగ్
ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా అక్లాండ్ వేదికగా న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా జట్లు (NZ vs SA) మూడో టీ20 మ్యాచ్‌లో తలపడుతున్నాయి.
దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ టీ20 సిరీస్‌ను ఎక్కడ చూడొచ్చొ తెలుసా?
దక్షిణాఫ్రికా జట్టు న్యూజిలాండ్ (NZ vs SA) పర్యటనకు వెళ్లింది.
కేన్ విలియమ్సన్ ఇంట్లో తీవ్ర విషాదం.. సోషల్ మీడియాలో భావోద్వేగ పోస్ట్.. మిస్ యూ శాండీ పాప
న్యూజిలాండ్ స్టార్ ఆటగాడు కేన్ విలియమ్సన్ కు పెంపుడు జంతువులు అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
టీమ్ఇండియా కొంపముంచిన దక్షిణాఫ్రికా నిర్ణయం! రెండు రోజుల్లోనే మూడో స్థానానికి..
డబ్ల్యూటీసీ 2023-2025 సీజన్‌లోని మ్యాచ్‌లు ఆసక్తికరంగా సాగుతున్నాయి.
కేన్ మామ వచ్చేశాడు.. రచిన్ రవీంద్రకు చోటు..
దక్షిణాఫ్రికాతో స్వదేశంలో జరగనున్న టెస్టు సిరీస్ కోసం మాజీ ప్రపంచ టెస్టు ఛాంపియన్ న్యూజిలాండ్ జట్టును ప్రకటించింది.
దంచికొట్టిన డికాక్, వాండర్ డసెన్.. న్యూజిలాండ్ పై దక్షిణాఫ్రికా ఘన విజయం.. మళ్లీ అగ్రస్థానం
భారత్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా అదరగొడుతోంది. ఈ మెగా టోర్నీలో వరుసగా నాలుగో విజయాన్ని సాధించింది.