Home » OBC quota
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఓబీసీలకు 27 శాతమే కాంగ్రెస్ టికెట్లు కేటాయించింది. 230 అసెంబ్లీ స్థానాలున్న ఆ రాష్ట్రంలో కేవలం 62 మంది ఓబీసీలకు మాత్రమే టికెట్లు దక్కాయి.
మధ్యప్రదేశ్లోని నీముచ్ జిల్లాలో ర్యాలీ చేస్తున్న సందర్భంగా కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ‘‘దేశంలో ఓబీసీ జనాభా ఎంత ఉందో తెలుసుకోవాలనుకుంటున్నాను. ఓబీసీ అధికారులు రూ.100లో 33 పైసలు నిర్ణయిస్తారు
కులగణన నివేదికపై బీహార్లో ఉత్కంఠ నెలకొంది. ఈ నివేదికపై బీజేపీ మొదటి నుంచి ప్రశ్నలను లేవనెత్తుతోంది. ఈ అంశంపై నితీశ్ కుమార్ కు విపక్షాల టార్గెట్ చేశాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సైతం నితీశ్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు
కుల గణన నివేదికపై ప్రశ్నలు సంధించిన వారిపై నితీశ్ కుమార్ స్పందించారు. ఆయన మాట్లాడుతూ కొన్ని కులాలు పెరిగాయని, కొన్ని తగ్గాయని వస్తున్న వ్యాఖ్యల్ని ఆయన కొట్టిపారేశారు