October 1st

    అక్టోబర్ 1న తెలంగాణ కేబినెట్ భేటీ

    September 30, 2019 / 06:34 AM IST

    తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. మంగళవారం (అక్టోబర్ 1)  ప్రగతి భవన్‌లో  సీఎం కేసీఆర్ అధ్యక్షతన సాయంత్రం నాలుగు గంటలకు కేబినెట్ సమావేశం జరుగనుంది. ఈ సమావేశంలో మూడు ప్రధానమైన అంశాలపై చర్చ జరగనున్నట్లుగా సమాచారం. సచివాలయం కూల్చివేత, ఆర్టీసీ స

10TV Telugu News