Home » october 5
తిరుపతి నుంచి పవన్ టూర్ ప్రారంభం కానుంది. విజయదశమి రోజు పవన్ పర్యటకు ముహూర్తం ఖరారు చేశారు. దసరా రోజు జనసేనాని పర్యటన మొదలు పెట్టనున్నారు.
బతుకమ్మ, దసరా పండుగలను పురస్కరించుకొని తెలంగాణలోని విద్యాలయాలకు ప్రభుత్వం సెలువులు ప్రకటించింది. బుధవారం(అక్టోబర్ 5, 2021) నుంచి రాష్ట్రంలోని స్కూల్స్ కు దసరా సెలవులు ఇవ్వనున్నారు.
అక్టోబర్ 7 నుంచి 15 వరకు తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. బ్రహ్మోత్సవాలకు ముందు ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు.
శ్రీవారి ఆలయంలో అక్టోబర్ 5న వీఐపీ బ్రేక్ దర్శనం రద్దు చేశారు. అక్టోబర్ 4న ఎలాంటి సిఫార్సు లేఖలు స్వీకరించబడవని టీటీడీ తెలిపింది. అక్టోబర్ 5న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఉంటుంది.
కార్మికుల్ని భయపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని... ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి ఆరోపించారు. ముందుగా ప్రకటించినట్లు ఐదో తారీఖు నుంచి సమ్మెకు వెళ్తామని స్పష్టం చేశారు.