Home » Odisha Young man
సోషల్ మీడియా గురించి మనం ప్రత్యకంగా పెద్దగా చెప్పుకోవాల్సిన పనిలేదు. దీని ప్రభావం కూడా ఈ మధ్య కాలంలో విపరీతంగా పెరిగిపోయింది. అందుకే ఏదైనా ఘటనలు జరిగిన సమయంలో సమస్యాత్మక ప్రాంతాలలో ముందుగా ఇంటర్నెట్ నిలిపివేస్తున్నారు.
ఒడిశాలోని గంజాం జిల్లా దిగపొహండి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ యువకుడు చేసిన పని స్థానికులకు తీవ్రమైన భయభ్రాంతులకు గురిచేసింది. ఏం జరిగిందో ఏమోగానీ..ఓ యువకుడు తన అరచేతిని నరుక్కుని దాన్ని ఓ కవర్లో పెట్టుకుని ఊరంతా తిరుగుతూ స్థానికులకు కనిపించ