Home » Odisha
మూడు నెలలుగా 15ఏళ్ల బాలికపై పలు మార్లు లైంగికదాడి జరిపిన ఘటన.. మార్చి చివరి వారంలో వెలుగు చూసింది. ఒక పోల్ కు కట్టేసి ఆమెపై దాడికి పాల్పడినట్లు తెలిసి బాధితురాలి తండ్రి..
అసెంబ్లీలో కాంగ్రెస్ ఎమ్మెల్యే రచ్చ రచ్చ చేశారు...హెడ్‌ఫోన్స్ విరగొట్టి..స్పీకర్ పై కుర్చీ ఎత్తి నానా హంగామా చేశారు కాంగ్రెస్ ఎమ్మెల్యే తారా ప్రసాద్.
నాగుపాము పొట్టలో ఇరుక్కున్న సారా సీసా మూతను డాక్టర్లు ఆపరేషన్ చేసి తొలగించారు.
సర్పంచ్‌గా తనను గెలింపించలేదని ఓ అభ్యర్థి గ్రామస్థులపై కక్ష కట్టాడు. ఊర్లో రోడ్డు తవ్వేసి..ఊరంతా కరెంట్ కట్ చేసిన నానా బీభత్సం చేశాడు.
తండ్రి బిర్యానీ తీసుకురాలేదని 13 ఏళ్ల కుమారుడు ఆత్మహత్యకు పాల్పడిన విషాదకర ఘటన ఒడిషాలో చోటుచేసుకుంది.
ఏడు రాష్ట్రాల్లో 14మంది మహిళలను పెళ్లాడిన వ్యక్తిని భువనేశ్వర్ పోలీసులు అరెస్టు చేశారు. పెళ్లి చేసుకుని ఆ మహిళల నుంచి డబ్బులు తీసుకుని ఉడాయించడం ఈ వ్యక్తికి అలవాటు.
ఒడిషా రాష్ట్రంలోని కలహండిలో దారుణం జరిగింది. భద్రతా దళాలు లక్ష్యంగా మావోయిస్టులు అమర్చిన బాంబు పేలి ఒక జర్నలిస్టు మరణించాడు.
దేశంలో కొత్తగా 12 ఒమిక్రాన్ కేసులు నమోదు అయ్యాయి. మధ్యప్రదేశ్ లో 8, ఒడిశాలో 4 కేసులను గుర్తించారు. ఒడిశాలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య మొత్తం 8కి చేరింది.
ఒడిశాలో కొలువైన పూరీ జగన్నాథుడి చెంత క్రిస్మస్ పండుగ సందర్భంగా భారీ శాంతాక్లాజ్ ఆకట్టుకుంటున్నాడు. 50 అడుగుల భారీ శాంతాక్లాజ్ క్రిస్మస్ పండుగ సందర్భంగా ఆకట్టుకుంటున్నాడు.
ఒడిశాలోని దెంకనల్ లో ఉన్న ఓ ప్రైవేట్ రెసిడెన్షియల్ కాలేజీలో కరోనా కలకలం రేగింది. ఏకంగా 56మంది విద్యార్థులకు కరోనా సోకింది. కాగా, పాజిటివ్ గా వచ్చిన వారందరినీ క్యాంపస్ లో క్వారంటైన్