of single family

    బావిలో శవాలుగా తేలిని వలస కూలీ కుటుంబం: హత్యలా? ఆత్మహత్యాలా?!

    May 22, 2020 / 05:29 AM IST

    వరంగల్ రూరల్ జిల్లా గీసుకొండ మండలం గొర్రెకుంటలో తీవ్ర విషాదం జరిగింది.  దాదాపు 25 ఏళ్ల క్రితం పశ్చిబెంగాల్ నుంచి వరంగల్ జిల్లాలోని గొర్రెకుంటకు వలస వచ్చారు. అక్కడ ఓ గన్నీ సంచుల గోడౌన్ లో పనిచేస్తుంటూ జీవనంసాగిస్తున్నారు. ఈ క్రమంలో సదరు వలస �

10TV Telugu News