Home » offline classes
Delhi Air Pollution : ఆఫ్లైన్లో తరగతులకు హాజరయ్యే 6వ తరగతి అంతకంటే ఎక్కువ తరగతి విద్యార్థుల కోసం ఢిల్లీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఢిల్లీ స్కూళ్లలో హాజరయ్యే విద్యార్థులకు మార్గదర్శకాలను అమల్లోకి తీసుకొచ్చింది.
దేశ వ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీలు, కళాశాలలు ప్రత్యక్ష తరగతులు ప్రారంభించాలని యూనివర్సిటీస్ గ్రాంట్ కమిషన్ యూజీసీ ఒక ప్రకటన విడుదల చేసింది.