Home » OG Movie
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సుజిత్ కాంబినేషన్ లో ‘ఓజి’ మూవీ రెండో షెడ్యూల్ ను తాజాగా స్టార్ట్ చేసింది. ఈ షెడ్యూల్ ను పూణెలో షూట్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.
పవన్ కల్యాణ్ నటిస్తున్న ‘ఓజి’ మూవీలో పవన్ రోల్ ఇదేనంటూ ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది.
మంగళవారం నాడు పవన్ అభిమానులంతా ఎంతగానో ఎదురుచూస్తున్న They Call Him OG సినిమా సెట్లోకి పవన్ అడుగుపెట్టాడు. తాజాగా ఈ సినిమా నుంచి మరో అప్డేట్ ఇచ్చారు చిత్రయూనిట్. ఈ సినిమాలో పవన్ సరసన నటించే హీరోయిన్ ని ప్రకటించారు.
పవన్ కళ్యాణ్ హీరోగా సుజిత్ దర్శాలత్వంలో తెరకెక్కుతున్న They Call Him OG సినిమా షూటింగ్ ముంబైలో ప్రారంభమైంది. పవన్ కళ్యాణ్ సెట్ లోకి అడిగి పెట్టగా నిర్మాణసంస్థ కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ OG మూవీ అప్డేట్ ఎట్టకేలకు వచ్చేసింది. ఈ సినిమా షూటింగ్‌ను ఇవాళ స్టార్ట్ చేసినట్లుగా చిత్ర యూనిట్ తెలిపింది.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ దర్శకుడు సుజిత్‌తో కలిసి చేస్తున్న సినిమా ‘ఓజి’ అనే టైటిల్‌తో తెరకెక్కుతోంది. ఈ సినిమాలో హీరోయిన్గా ప్రియాంక ఆరుల్ మోహన్‌ను సెలెక్ట్ చసినట్లుగా వార్తలు వస్తున్నాయి.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సుజిత్ డైరెక్షన్లో ‘ఓజి’ అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ను త్వరలోనే స్టార్ట్ చేయాలని పవన్ అండ్ టీమ్ ప్లాన్ చేస్తోంది.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఇప్పటికే వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. సుజిత్‌తో సినిమాను అనౌన్స్ చేసి అందరినీ సర్ప్రైజ్ చేశాడు పవన్. OG అనే టైటిల్‌ను చిత్ర యూనిట్ తాజాగా రిజిస్టర్ చేయించినట్లుగా సినీ వర్గాలు చెబుతున్నాయి.