Home » OG Pre Release Event
పవన్ కళ్యాణ్ OG సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం రాత్రి వర్షంలో కూడా గ్రాండ్ గా నిర్వహించారు. పవన్ OG సినిమా కాస్ట్యూమ్ తో రావడం ఈవెంట్ కి మరింత హైలెట్ గా నిలిచింది.
OG సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వెళ్లిన అభిమానులు, ఈవెంట్ చూసిన ప్రేక్షకులు, సినిమా లవర్స్ అంతా ఆశ్చర్యపోయారు.(Sujeeth)
OG Pre Release Event Photos : ఓజీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫోటోలు..
నేను సినిమా ప్రేమికుడిని. సినిమా చేసేటప్పుడు నాకు సినిమా తప్ప మరో ఆలోచన ఉండదు.