Home » Oh My God Sequel
వరుసగా సీక్వెల్స్ ను పట్టాలెక్కేంచిస్తున్నారు బాలీవుడ్ స్టార్స్. అచ్చొచ్చిన సినిమా కాబట్టి ఆలోచించకుండా సెకండ్ పార్ట్ కోసం రంగంలోకి దిగుతున్నారు. ఫస్ట్ పార్ట్ కంటే అదిరిపోయేలా..
సంవత్సరానికి 3, 4 సినిమాలు రిలీజ్ చేస్తున్న అక్షయ్.. లేటెస్ట్గా మరో ఇంట్రెస్టింగ్ మూవీ సీక్వెల్కి రెడీ అయ్యారు..