Home » ola ceo
Bhavish Aggarwal : ఎలన్ మస్క్ అడుగుజాడల్లోనే ఓలా సీఈఓ భవీష్ అగర్వాల్ నడుస్తున్నారు. మస్క్ మామ మాదిరిగానే ఓలా ఉద్యోగులను కూడా వీక్లీ రిపోర్టులు ఇవ్వాల్సిందిగా కంపెనీ సీఈఓ కండీషన్ పెట్టారట..
Ola Electric Bike Launch : ఓలా ఎలక్ట్రిక్ రాబోయే ఈవీ బైక్ను ఆగస్టు 15న లాంచ్ చేయనున్నట్లు ధృవీకరించింది. అయితే, ఈ ఏడాదిలో విక్రయానికి వస్తుందా లేదా అనేది అస్పష్టంగా ఉంది.
Ola CEO Bhavish Aggarwal : ఇన్ఫోసిస్ మూర్తి 70 గంటల పని వారం అని చెప్పినప్పుడు నేను బహిరంగంగా మద్దతు పలికాను.. కానీ, నేను ట్రోల్ అయ్యానంటూ ఓలా సీఈఓ భవిష్ అగర్వాల్ పోడ్కాస్ట్లో చెప్పుకొచ్చారు.
ప్రి బుకింగ్ లో ఓలా ఎలక్ట్రిక్ బైక్ లో హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. ఒక్కరోజులోనే రూ. 600 కోట్లకు పైగా విలువైన స్కూటర్లను విక్రయించింది.