Home » Ola
హలో అని ఫోన్ చేస్తే చాలు పొలో అంటు మన ముందు వాలిపోతున్నాయి క్యాబ్ లు. క్యాబ్ లు కొంచెం ఖర్చు అనుకునేవారికి ఆటోలు కూడా అందుబాటుకొచ్చి ప్రయాణాన్ని సౌకర్యవంతంగా మార్చేశాయి.