Home » old age mother
వృధ్ధాప్యంలో ఉన్న తల్లి బాగోగులు జాగ్రత్తగా చూసుకోవాల్సిన ఒక కన్నకొడుకు తల్లిని కాలితో తన్ని,నిర్దాక్షిణ్యంగా వ్యవహరించిన ఘటన గుంటూరు జిల్లా తాడేపల్లిలో చోటు చేసుకుంది.
వృధ్దురాలినని కుడా చూడకుండా ప్రియురాలితో కలిసి తనను కన్నకొడుకు ఇంటినుంచి గెంటివేశాడనే ఆవేదనతో ఓ వృధ్ధ మహిళ పోలీసులను ఆశ్రయించింది.